రిటైర్మెంట్ గురించి యువి ప్రకటన

0

టీం ఇండియా డాషింగ్ ఆటగాడు యువరాజ్ సింగ్ తాను ఎప్పుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతానో స్పష్టం చేసాడు.2019 ప్రపంచ కప్ తర్వాత తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటానని చెప్పాడు. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం ఫాం కోల్పోయి టీంఇండియా లో చోటు కోల్పోయిన యువరాజ్ సింగ్ దేశవాళి క్రికెట్ లో రాణిస్తున్నాడు. బోర్డ్ నిర్వహించే యోయో టెస్ట్ కి కూడా యువరాజ్ పాస్ అయ్యాడు.

ఈ నేపధ్యంలో తన రిటైర్‌మెంట్‌పై గత కొంతకాలంగా వస్తున్న పుకార్లకు యువీ తాజాగా ఫుల్‌స్టాప్ పెట్టాడు. 2019 ప్రపంచకప్ తర్వాతే తన రిటైర్‌మెంట్ గురించి ప్రకటిస్తానని యువరాజ్ స్పష్టం చేశాడు. ‘‘ఇప్పుడు నేను ఐపీఎల్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నా. ఇది మా అందరికి చాలా ముఖ్యమైన టోర్నమెంట్. 2019 ప్రపంచకప్‌ అడేందుకు నాకు ఈ టోర్నమెంట్ ఎంతో సహాయపడుతుంది. ఈ సిరీస్‌లో ఆడిన తర్వాతే నేను రిటైర్‌మెంట్‌పై ప్రకటన చేస్తా’’ అని యువీ

Post Your Comments
SHARE