రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టు.

0

తెలంగాణాలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరిందనటంలో ఎలాంటి సందేహం లేదు.
తాజాగా కొద్ది గంటల క్రితం జరిగిన రేవంత్ రెడ్డి అరెస్టు చూస్తే ఈ విషయం చిన్న పిల్లాడికి కూడా అర్ధం అవుతుంది. కొడంగల్ నియోజకవర్గ ప్రజాకూటమి అభ్యర్థి రేవంత్ రెడ్డి తన నివాసం లో నిద్రిస్తుండగా ఈ ఉదయం 5 ఘంటలకు పోలీసులు తాను నిద్రిస్తున్న గది తలుపులను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి ఎటువంటి మర్యాదను పాటించకుండా రేవంత్ రెడ్డి ని అరెస్టు చేసి తీసుకువెళ్లారు.ఇవ్వాళ జరగనున్న కెసిఆర్ సభ సందర్బంగా ఈ అరెస్టు జరిగినట్టు భావిస్తున్నారు. దీని పై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

                                  రేవంత్ రెడ్డి అరెస్ట్ వీడియో

 

 

Post Your Comments
SHARE