శ్రీదేవి విషయంలో వర్మకు షాక్

0

శ్రీదేవి మరణం విషయంలో రాంగోపాల్ వర్మ బాధపడిన౦తగా మరెవరు బాధపడి ఉండరని ఆయన ట్వీట్లు చుసిన ఎవరైనా కాదనలేని సత్యం.. ఆమె చనిపోయిందని తెలియగానే వర్మ తన ట్విట్టర్ ఖాతాలో ఆమెతో కలిసి దిగిన ఫోటోలను ఎన్నో జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు వర్మ. అలాగే ఆమెకు ఒక ప్రేమ లేఖ కూడా వర్మ రాసి ” శ్రీ ఐ లవ్ యు ” అంటూ ముగిస్తూ పోస్ట్ చేసారు.

 లేఖల్లో శ్రీదేవి లైఫ్‌కి సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడించారు. దీనిపై ప్రముఖ బుల్లితెర నటి కవిత కౌషిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మీరు చాలా తప్పు చేస్తున్నారు! మీరు వెల్లడిస్తున్న విషయాలను ఆపేందుకుగానీ.. డిఫెండ్ చేసుకునేందుకు కానీ ఆమె ఇక్కడ లేరు. తన వ్యక్తిగత విషయాలను ఆమె ఎంతో కాలంగా కాపాడుకుంటూ వస్తున్నారు. అలాంటి విషయాలను మీరు బహిర్గతం చేయడం సమంజసం కాదు. అందరూ చదివేలా ఆమె లైఫ్ బుక్‌లోని పేజీలను మీరెందుకు ఓపెన్ చేస్తున్నారు? ఆమె ఇది కోరుకోవడం లేదు. ఇలా చేయకండి’’ అని కవిత కౌషి
Post Your Comments
SHARE